ట్విస్టులు, పంచ్‌లు. దుమ్మురేపిన గేమ్ ఛేంజర్. శంకర్ మార్క్ రామ్ చరణ్ పవర్‌ఫుల్ ఎఫర్ట్!
1 week ago
3
Game Changer Twitter Review: తెలుగు రాష్ట్రాల్లో గేమ్ ఛేంజర్ దుమ్ము రేపుతోంది. మార్నింగ్ నుంచే థియేటర్లకు భారీ సంఖ్యలో అభిమానులు తరలి వస్తున్నారు. మరి సినిమా ఎలా ఉందో, చూసిన వారు ఏమంటున్నారో తెలుసుకుందాం.