డా. విశ్వామిత్రగా మంచు మోహన్ బాబు.. నెక్స్ట్ లెవల్‌లో 'దక్ష' మూవీ స్పెషల్ పోస్టర్!

1 month ago 5
తెలుగు చిత్రసీమలో నవరస నటనా సార్వభౌముడు గా ప్రసిద్ధి చెందిన డాక్టర్ మంచు మోహన్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని, ఆయన విశేష పాత్రలో కనిపించనున్న ఆసక్తికరమైన మెడికల్-సైకలాజికల్ థ్రిల్లర్ ‘దక్ష’ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడానికి సిద్ధమవుతోంది.
Read Entire Article