డాక్టర్ కావాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. ప్రైవేటు కాలేజీల్లో మెడికల్ సీట్లు పెంపు..!

5 months ago 9
డాక్టర్ కావాలనుకుంటున్న విద్యార్థులకు శుభవార్త. తెలంగాణలో మరిన్ని మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవలే కొడంగల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సీట్లు కేటాయించిన .. నేషనల్ మెడికల్ కమిషన్.. తాజాగా మరో రెండు ప్రైవేటు కళాశాలకు సీట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం.. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 10,000 సీట్లు పెంచుతామని తెలిపింది. దీంతో రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా మరిన్ని మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు.
Read Entire Article