'డాడీ' సినిమాలో ఈ చిన్న పాప గుర్తుందా?.. ఇప్పుడెలా ఉందో చూస్తే దిమ్మతిరిగిపోతుంది!

10 months ago 19
కొన్ని సినిమాలు కమర్షియల్‌గా పెద్దగా ఆడకపోవచ్చు కానీ.. ఆడియెన్స్‌కు మాత్రం మంచి థియేటర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంటాయి. అలాంటి సినిమాలో డాడీ ఒకడు. చిరంజీవి హీరోగా, సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2001లో రిలీజైంది.
Read Entire Article