డిఫరెంట్ కాన్సెప్ట్‌తో 'ఒక బృందావనం' మూవీ.. సమ్మర్‌లో సందడి గ్యారెంటీ అన్నమాట!

2 weeks ago 4
సినిమా పరిశ్రమలో చిన్న, పెద్ద అనే తారతమ్యాలకన్నా కథ బలం అన్నది కీలక పాత్ర పోషిస్తోంది. గత కొంతకాలంగా, కేవలం సూపర్‌స్టార్లు లేకుండానే భారీ విజయాలు సాధించిన సినిమాలు చాలానే ఉన్నాయి. కథా బలం, కట్టిపడేసే కథనమే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే అంశాలు.
Read Entire Article