డియర్ ఉమ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. హీరోయిన్, నిర్మాత సుమయ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
1 year ago
6
సుమయ రెడ్డి హీరోయిన్గా, నిర్మాతగా, రచయితగా 'డియర్ ఉమ' ఏప్రిల్ 18న విడుదల కానుంది. పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. సాయి రాజేష్ మహాదేవ్ దర్శకత్వం వహించారు.