డియర్ కామ్రేడ్‌లో విజయ్ దేవరకొండ తాత గుర్తున్నాడా?.. ఆమె ఇద్దరు కూతుళ్లు తెలుగు హీరోయిన్లు

10 months ago 17
కొన్ని సినిమాలు కమర్షియల్‌గా ఆడకపోయినా.. ఆడియెన్స్‌కు మాత్రం పిచ్చి పిచ్చగా నచ్చేస్తుంటాయి. ఎంతలా అంటే ఎన్నో సార్లు చూసిన సినిమా అయినా సరే.. టీవీల్లో వస్తుందంటే, ఛానల్ కూడా చేంజ్ చేయకుండా చూస్తుంటాం. అంతలా ఆ సినిమాకు కనెక్ట్ అయిపోతాం.
Read Entire Article