డీసీఎం పవన్ కళ్యాణ్‌కి మరో షాక్.. ప్రకాశ్ రాజ్ నుంచి కౌంటర్!

1 year ago 13
Pawan Kalyan: అదుపు అదుపు.. మాట పొదుపు అని పెద్దలు ఊరికే అనలేదు. ఎందుకంటే.. మనం ఎక్కువగా మాట్లాడితే.. ఆ మాటల్లో తప్పులు దొర్లే అవకాశాలు పెరిగిపోతాయి. తక్కువ మాట్లాడితే, తక్కువ పొరపాట్లు జరుగుతాయి. నిన్న డీసీఎం పవన్ కళ్యాణ్ మాటలపై నటుడు ప్రకాష్ రాజ్ తన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చారు.
Read Entire Article