డైరెక్టర్ రాజమౌళి కూడా ఆ మహనీయుడి ఫ్యానేనా? అస్సలు ఊహించలేని ఆ వ్యక్తి ఎవరు!
3 weeks ago
3
రాజమౌళి ఇంట్లో ఫొటోలు ఉండడం పెద్ద విషయం కాదు. సినిమా ఇండస్ట్రీ కాబట్టి గొప్ప నటుల ఫొటోలు ఉంటాయని అందరూ అనుకుంటారు. అయి ఉండవచ్చు.. కానీ ఆయన ఇంట్లో ఒక మహనీయుని ఫొటో కూడా ఉండట.