డైరెక్టర్ రాజమౌళికి షాక్.. పోలీస్ కేసు నమోదు.. కారణం అదే!
5 months ago
13
Varanasi Event: ఎంతటి వారైనా.. ఒక్కో సందర్భంలో.. ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారు. సామాన్యులు చేస్తే అవి హైలెట్ అవ్వవు. సెలబ్రిటీలు చేస్తే దుమారం అవుతాయి. డైరెక్టర్ రాజమౌళి ఏమన్నారు? ఆయన అంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారా?