డైరెక్టర్ వెట్రిమారన్ తెరకెక్కించిన ఈ 7 సినిమాలను మిస్ కావొద్దు! ఏ ఓటీటీల్లో ఉన్నాయంటే..

10 months ago 7
డైరెక్టర్ వెట్రిమారన్.. సినిమాలను సామాజిక అంశాలు, సమస్యల ఆధారంగా తెరకెక్కించారు. ఆయన చిత్రాలు చాలా ప్రశంసలు దక్కించుకున్నాయి. వెట్రిమారన్ తీసిన కొన్ని సినిమాలు అసలు మిస్ కాకూడదు. అలాంటి 7 చిత్రాల గురించి ఇక్కడ చూడండి.
Read Entire Article