డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతున్న ఆనంద దేవరకొండ 'తక్షకుడు' మూవీ.. లుక్ మాత్రం మాములుగా

10 months ago 16
టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం మంచి ఫేజ్‌లో ఉన్నాడు. అన్నయ్య విజయ్ దేవరకొండ స్టార్‌డమ్‌కి భిన్నంగా, వినూత్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
Read Entire Article