డైరెక్ట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు మూవీ - ర‌న్‌టైమ్ 59 నిమిషాలే - హీరోయిన్‌గా సీరియ‌ల్ యాక్ట‌ర్‌!

11 months ago 11
తెలుగు ఇండిపెండెంట్ మూవీ అమృతంగ‌మ‌య ఓటీటీలోకి వ‌చ్చింది. బుక్ మై షో ప్లాట్‌ఫామ్‌లో రెంట‌ల్ విధానంలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కిర‌ణ్ కుమార్‌, మౌనిక సామినేని జంట‌గా న‌టించిన ఈ మూవీ ర‌న్ టైమ్ 59 నిమిషాలే కావ‌డం గ‌మ‌నార్హం.
Read Entire Article