డ్యాన్స్ మాస్టర్ జానీ జైలు నుండి రిలీజ్.. బెయిల్ ఎందుకిచ్చారంటే

4 months ago 5
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు జైలు నుంచి విముక్తి లభించింది. తన దగ్గర పని చేస్తున్న లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడి చేసిన కేసులో అరెస్టైన జానీ మాస్టర్ గత రెండు వారాలుగా చంచల్ గూడ జైల్లో ఉన్నారు. జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు.
Read Entire Article