డ్యూయెల్ రోల్‌లో విజయ్ దేవరకొండ... అది కూడా తండ్రి, కొడుకులా.. బాబోయ్ వీర విధ్వంసం పక్కా..
5 months ago
8
Vijay Devarakonda: హీరోగా తొలి సినిమా పెళ్లి చూపులుతోనే బంపర్ హిట్టు కొట్టి.. సాలిడ్ ఎంట్రీ ఇచ్చాడు విజయ్. అందులో రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా ఒకటి.