డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న నటుడు శ్రీరామ్.. పోలీసుల అదుపులో టాలీవుడ్ హీరో

1 year ago 28
తెలుగు ప్రేక్షకులకు శ్రీరామ్‌గా పరిచయమైన తమిళ నటుడు శ్రీకాంత్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్నాడు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన మాజీ ఏఐడీఎంకే నేత ఒకరు చెప్పిన సమాచారంతో పోలీసులు శ్రీరామ్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించినట్లు సమాచారం.
Read Entire Article