డ్వాక్రా మహిళలకు అద్భుత అవకాశం.. సొంతంగా వ్యాపారం.. ఆ జిల్లా వారికే ఛాన్స్..

1 year ago 20
డ్వాక్రా మహిళలకు మంచి ఛాన్స్.. సొంతంగా వ్యాపారం చేసుకోవచ్చు. అందుకు కావాల్సిన రుణాలను బ్యాంక్ లింకేజీ రుణాలుగా అందిస్తారు. లేదా స్త్రీ నిధి, ఉన్నతి పథకంలో కేటాయిస్తారు. అయితేం ఇది అందరికీ కాదండోయ్. గుంటూరు జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు మాత్రమే. డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో డీఆర్‌డీఏ వారితో కొరమీను పెంపకం యూనిట్లు ఏర్పాటు చేయించాలనే ఆలోచనలో ఉంది. త్వరలోనే యూనిట్లు కూడా ఏర్పాటు కానున్నాయి.
Read Entire Article