ఢమరుకం సినిమాలో ఈ రాక్షసుడు గుర్తున్నాడా?.. ఆయన ఇద్దరు కొడుకులు తెలుగులో క్రేజీ హీరోలు..!
3 hours ago
1
కొన్ని సినిమాలు కమర్షియల్‌గా ఫ్లాప్ అవ్వొచ్చు. కానీ.. ఆడియెన్స్‌కు మాత్రం ఇప్పటికీ సినిమా చూస్తుంటే కొత్తగా చూస్తున్నట్లు ఫీలైపోతుంటారు.అలాంటి సినిమాల్లో ఢమరుకం సినిమా ఒకటి.