'ఢీ' సినిమాలో మంచు విష్ణు తల్లి గుర్తుందా?.. ఆమె చెల్లి తెలుగులో స్టార్ నటి

10 months ago 22
ఢిల్లీ రాజేశ్వరీ.. ఇలా పేరు చెబితే టక్కున గుర్తుపట్టకపోవచ్చు కానీ.. 'ఢీ' సినిమాలో మంచు విష్ణుకు తల్లిగా నటించిన యాక్ట్రెస్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. అసలు ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ మాములుగా పేలలేదు. ఆమెను చూస్తుంటే.. మనకెప్పుడు సపోర్ట్ చేసే మన అమ్మ గుర్తుకువస్తుంటుంది.
Read Entire Article