త‌మిళ హార‌ర్ మూవీ తెలుగులో ఫ్రీ స్ట్రీమింగ్ - సినిమా డైరెక్ట‌ర్‌ను వెంటాడే ఆత్మ‌లు

9 months ago 14
త‌మిళ హార‌ర్ మూవీ డీమ‌న్ తెలుగు వెర్ష‌న్ యూట్యూబ్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. డీమ‌న్ మూవీలో స‌చిన్ మ‌ణి, అబ‌ర్న‌తి హీరోహీరోయిన్లుగా న‌టించారు. ఈ సినిమాకు ర‌మేష్ ప‌ళ‌నీవేల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.
Read Entire Article