'తండేల్' ట్రైలర్ రిలీజ్.. తస్సాదియ్యా ఇది కదా నాగ చైతన్యకు పడాల్సిన సినిమా..!
1 year ago
20
దాదాపుగా సంక్రాంతి సినిమాల సందడి ఓ కొలిక్కి వచ్చేసింది. ఇప్పుడు టాలీవుడ్ ఆడియెన్స్ కళ్లన్ని అక్కినేని నటవారసుడి తండేల్ పైనే. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్, టీజర్ గట్రా జనాల్లో ఒక రేంజ్ అంచనాలు క్రియేట్ చేసేశాయి.