తండ్రి ఇండియాలో తోపు హీరో.. తల్లి స్టార్ హీరోయిన్.. కొడుకు 29 డిజాస్టర్లతో ఫ్లాప్ హీరో..!
3 months ago
6
Actor: నార్త్, సౌత్ అని తేడా లేకుండా ప్రతీ ఇండస్ట్రీలో అభిమానులను సంపాదించుకున్నాడు. అసలు ఒకప్పుడు ఆయన సినిమా వస్తుందంటే.. వారం, పది రోజుల నుంచి యుఫోరియా స్టార్ట్ అయ్యేది.