కొంతమందికి లైఫ్ సెకండ్ ఛాన్స్ ఇస్తుంది. ఒక ఫీల్డ్‌లో సక్సెస్ కాకపోయినా, మరో ఫీల్డ్‌లో వాళ్ల టాలెంట్‌తో ఆకాశమే హద్దుగా ఎదుగుతారు. సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చి, స్టార్‌డమ్‌ను పక్కనపెట్టి, తనకంటూ సొంతంగా ఓ ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్న ఒక స్టార్ కిడ్ ఇన్‌స్పైరింగ్ స్టోరీ ఇది.