తండ్రి ముస్లిం, తల్లి క్రిస్టియన్, భర్త బ్రాహ్మిణ్.. ఈ టాలీవుడ్ తోపు హీరోయిన్ ఆస్తులు..!
5 months ago
7
చిన్నప్పుడే చైల్డ్ యాక్టర్‌గా స్టార్‌డమ్ చూసి, పెద్దయ్యాక క్రేజీ హీరోయిన్‌గా ఎదిగి, పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది ఒక హీరోయిన్. ఆమె తల్లి క్రిస్టియన్, తండ్రి ముస్లిం, పెళ్లి చేసుకుంది మాత్రం ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన స్టార్ హీరోని.