తండ్రి స్టార్ హీరో.. తల్లి తోపు హీరోయిన్... కానీ ఇద్దరు కూతుళ్లకు మాత్రం హిట్లు లేవు..!

4 months ago 4
Tollywood: ఎనభై, తొంభైయవ దశకాల్లో టాలీవుడ్‌ను ఓ ఊపు ఉపేసిన నటుడు రాజశేఖర్‌. అంకుశం, అల్లరి ప్రియుడు, మా అన్నయ్య, సింహరాశి ఇలా బంపర్‌ హిట్లతో ఒకానొక దశలో టాప్ హీరోల్లో ఒకడిగా నిలిచాడు.
Read Entire Article