తండ్రితో కలిసి సయ్యారా టైటిల్ సాంగ్ పాడిన ఆ మూవీ హీరోయిన్.. వీడియో వైరల్
7 months ago
12
సయ్యారా మూవీ టైటిల్ సాంగ్ పాడింది ఆ సినిమా హీరోయిన్ అనీత్ పడ్డా. తన తండ్రితో కలిసి ఆమె ఈ పాట పాడటం అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. దీంతో ఇన్‌స్టాగ్రామ్ లోని ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.