తండ్రీకొడుకుల యుద్ధం - థ‌గ్‌లైఫ్ స్టోరీ లీక్ - ట్రైల‌ర్ కూడా సేమ్ టూ సేమ్‌

11 months ago 25
క‌మ‌ల్‌హాస‌న్‌, డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం కాంబోలో రాబోతున్న థ‌గ్ లైఫ్ మూవీ ట్రైల‌ర్‌శ‌నివారం రిలీజైంది. యాక్ష‌న్ అంశాల‌తో ట్రైల‌ర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ఈ మూవీలో శింబు మ‌రో హీరోగా న‌టిస్తోన్నాడు. కాగా థ‌గ్ లైఫ్ స్టోరీ ఆన్‌లైన్‌లో లీకైంది. ఈ స్టోరీకి ద‌గ్గ‌ర‌గానే ట్రైల‌ర్ సాగ‌డం ఆస‌క్తిని పంచుతోంది.
Read Entire Article