తన కంటే 18ఏళ్లు పెద్దవాడితో నటి సహజీవనం.. విలన్‌కి మనసిచ్చి సినిమాలకు హీరోయిన్ గుడ్ బై
7 months ago
7
Actress: హిట్ సినిమాల్లో యాక్ట్ చేసిన గ్లామర్ హీరోయిన్ పదేళ్లుగా సినిమాల్లో యాక్ట్ చేయడం లేదు. ఎందుకంటే తనకంటే 18 ఏళ్లు పెద్దవాడైన ఓ విలన్ పాత్రలు చేసే నటుడితో సహజీవనం చేస్తోంది. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?