తన కంటే 24 ఏళ్లు పెద్దదైన టబుతో ఘాటు రొమాన్స్ సీన్.. చాలా ఎంజాయ్ చేశానన్న బాలీవుడ్ యువ నటుడు
11 months ago
24
బాలీవుడ్ నటుడు ఇషాన్ ఖట్టర్ తన కంటే వయసులో 24 ఏళ్లు పెద్దదైన టబుతో ఘాటు రొమాన్స్ సీన్లో నటించడం ఆశ్చర్యపరిచింది. ఐదేళ్ల కిందట వచ్చిన ఓ వెబ్ సిరీస్ లో చేసిన ఈ సీన్ పై తాజాగా అతడు స్పందించాడు.