తన పెద్ద కొడుకుని చూసి మురిసిపోతున్న అనసూయ.. శౌర్య ఉపనయనం వీడియో షేర్ చేసిన స్టార్ నటి

1 year ago 42
నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ తన పెద్ద కొడుకుని చూసి తెగ మురిసిపోతోంది. అతనికి ఉపనయనం చేస్తున్న వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read Entire Article