తన రెండో పెళ్లిపై సమంత రియాక్షన్ ఇదే.. మాజీ భర్త రెండో పెళ్లి వేళ నటి ఓల్డ్ కామెంట్ వైరల్
5 months ago
12
Samantha Ruth Prabhu: సమంత రూత్ ప్రభు మాజీ భర్త 2వ పెళ్లికి సిద్ధమవుతున్నాడు.ఇదే టైంలో సమంత తన రెండో పెళ్లి గురించి గతంలో చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.