తన లగ్జరీ ఇంటిని గర్ల్‌ఫ్రెండ్‌కు అద్దెకు ఇచ్చిన వార్ 2 హీరో.. రెంట్ ఎంతో తెలుసా?

7 months ago 9
వార్ 2 మూవీతో వచ్చిన హృతిక్ రోషన్ తన లగ్జరీ అపార్ట్‌మెంట్ ను తన గర్ల్‌ఫ్రెండ్ సబా ఆజాద్ కు అద్దెకు ఇవ్వడం విశేషం. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ వైరల్ అవుతున్నాయి. కొన్నాళ్లుగా హృతిక్ ఆమెతో డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే.
Read Entire Article