తనూజ, కళ్యాణ్.. బిగ్ బాస్ తెలుగు 9 విన్నర్ ఎవరు? AI చెప్పేసిందిగా!

8 months ago 20
Bigg Boss Telugu 9 Winner: బిగ్‌బాస్ తెలుగు 9లో గెలిచేది ఎవరైనా.. ప్రపంచానికి కలిగే ప్రయోజనం పెద్దగా ఏమీ ఉండదు. అదేమీ ప్రభుత్వ కార్యక్రమం కూడా కాదు. అయినా అందరిలోనూ అదే ఆసక్తి. చిన్నపాటి థ్రిల్. తాము గెస్ చేసిన వారే విన్నర్ అవుతారో లేదో చూద్దామని చాలా మందికి ఉంటుంది. మీకూ ఉందా?
Read Entire Article