Allu Arjun Arrested: నెటిజన్లు చాలా వేగంగా ఉంటారు. వారి నిర్ణయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తారు. తాజాగా అల్లు అర్జున్‌ని అరెస్టు చెయ్యడంలో తప్పు లేదని ఎక్కువ మంది అంటున్నారు. దాంతో Allu Arjun Arrested హ్యాట్ ట్యాక్.. ట్రెండింగ్‌లో ఉంది.