తమన్‌కి బాలయ్య భారీ గిఫ్ట్.. ఇంత ఖరీదైన కానుక ఇవ్వడానికి కారణం తెలుసా..?

2 months ago 4
Balakrishna: హీరో బాలకృష్ణ అంటే ఓ మ్యూజిక్ డైరెక్టర్‌కి చెప్పలేనంత అభిమానం. ఆ హీరోకి కూడా సంగీత దర్శకుడ్ని సొంత తమ్ముడిగా భావిస్తారు. షడన్‌గా మ్యూజిక్ డైరెక్టర్‌కి కోట్ల విలువ చేసే కారును గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు నందమూరి హీరో.
Read Entire Article