తమిళ లీగల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఇప్పుడు తెలుగులో ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..

8 months ago 10
తమిళ లీగల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇప్పుడు తెలుగులోనూ రాబోతోంది. ఇప్పటికే ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు తెలుగు, హిందీల్లోనూ డబ్ చేశారు. తాజాగా బుధవారం (జులై 30) స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేశారు.
Read Entire Article