తమిళ సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ.. ఓటీటీలోకి ఈవారమే.. ఇక్కడ చూసేయండి

8 months ago 12
తమిళ సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. జులై 4న థియేటర్లలో రిలీజైన ఆ సినిమా.. ఈ వారమే డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈ విషయాన్ని ఆహా తమిళం ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
Read Entire Article