తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ.. 20 రోజుల్లోనే ఓటీటీలోకి.. ఈ వారమే స్ట్రీమింగ్
8 months ago
15
తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో రిలీజైన కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వస్తోంది. యూట్యూబ్ ఛానెల్ కోల్పోయి ఓ డేంజరస్ రియాల్టీ షోకి వెళ్లే జంట చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఈవారమే స్ట్రీమింగ్ కానుంది.