తమిళ్ రాకర్స్ సినిమాలను చాటుగా ఎలా రికార్డ్ చేస్తారో తెలుసా?.. విస్తుపోలేని నిజాలు వెల్లడి
5 months ago
11
Tamil rockers admin revealed truth about record movies in theaters: తమిళ్ రాకర్స్... ఈ పేరు ఇప్పుడు కాదు, దాదాపు దశాబ్ద కాలం నుంచి సినీ పరిశ్రమలను వెంటాడుతుంది. పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు రిలీజైన రోజే ఆన్‌లైన్‌లో పెట్టేస్తుంటారు.