తమ్ముడు మూవీ రివ్యూ... సినిమా ఎలా ఉందంటే!

8 months ago 19
Thammudu Movie Review | యువ హీరో నితిన్, వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'తమ్ముడు'. లయ, సప్తమి గౌడ్ ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ మంచి అంచనాల నడుమ రిలీజైన ఈ చిత్రం ఎలా ఉందో మన రివ్యూలో చూద్దాం..
Read Entire Article