తల్లి తెలుగులో స్టార్ హీరోయిన్.. అక్క సౌత్‌లో తోపు హీరోయిన్.. చెల్లి మాత్రం అట్టర్ ఫ్లాప్!
4 months ago
4
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ (Radha) గురించి అందరికీ తెలిసే ఉంటుంది. 1980లలో వరుస సినిమాలతో సూపర్ స్టార్‌డమ్ సొంతం చేసుకుంది. ఆమె మలయాళీ అయినప్పటికీ తెలుగులో చాలా సినిమాలు చేసింది.