తల్లి వద్దన్నా వినకుండా సీక్రెట్ మ్యారేజ్.. ఆ తర్వాత జీవితాంతం బాధపడ్డ టాప్ హీరోయిన్
8 months ago
7
ఒకప్పటి అందాల రాణి, 70-80లలో బాలీవుడ్ ఐకానిక్ హీరోయిన్‌గా పాపులర్ అయిన ఒక సెలబ్రిటీ.. ఎన్నో హిట్ సినిమాలతో ప్రేక్షకులను ఫిదా చేసింది. కానీ ఈ సక్సెస్ వెనుక ఆమె లైఫ్ స్టోరీ వేరేలా ఉండేది.