తల్లితో పాటు ఇద్దరు భార్యలు కూడా తోపు హీరోయిన్‌లు.. కానీ ఈయన మాత్రం అట్టర్ ఫ్లాప్ హీరో!

9 months ago 20
ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ ఒక్కటే ఉంటే సరిపోదు.. టాలెంట్‌‌తో పాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. అలా లేకే.. ఎంతో మంది తల్లి, తండ్రుల పేర్లు చెప్పుకుని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఒకటి, రెండు సినిమాలు చేసి వెనక్కి వెళ్లిపోయారు.
Read Entire Article