Anasuya: అనసూయ భరద్వాజ్ అందాలు చూసి కుర్రాళ్లకు కూడా కళ్లు కుడుతున్నాయి. అమ్మడు రోజు రోజుకు యంగ్‌గా కనిపిస్తూ మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని మోడల్‌గా దర్శనమిస్తుంటే అబ్బాయిలు మనసు పారేసుకుంటున్నారు. ప్రేమిస్తున్నామంటూ లవ్ ఎమోజీలు, హార్ట్ సింబల్స్ షేర్ చేస్తున్నారు.