తాత విలన్.. మనవడు గ్లామర్ హీరో.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ఆ నటుడెవరంటే
3 months ago
4
Actor:హిందీలో మిస్టర్ ఇండియా..తెలుగులో జగదేకవీరుడు-అతిలోక సుందరి సినిమాతో ప్రేక్షకుల్ని భయపెట్టిన నటుడు అమ్రీష్ పురి ఇప్పటికి గుర్తుకు వస్తాడు. అలాంటి నట వారసుడే మళ్లీ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.