డ్రాగన్ సక్సెస్ తర్వాత హీరో ప్రదీప్ రంగనాథన్ ఓ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ చేస్తోన్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ బైలింగ్వల్ మూవీకి డ్యూడ్ అనే టైటిల్‌ను కన్ఫామ్ చేశారు. శనివారం ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ప్రేమలు ఫేమ్ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది.