కిరణ్ అబ్బవరం ప్రొడ్యూసర్‌గా చేస్తున్న 'తిమ్మరాజు పల్లి TV' సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమాకు వి. మునిరాజ్ దర్శకుడు. సాయి తేజ్, వేద జలంధర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇదే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఊరు సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ మార్చి 16న రిలీజ్ కాబోతుంది.