తిరుపతిలో కుప్పకూలిన విమానం.. అదే ఫ్లైట్‌లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్! ఇండస్ట్రీలో సంచల
8 months ago
6
రీసెంట్‌గా గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దాదాపు 270కి పైగా మంది ఈ ప్రమాదంలో చనిపోవడంతో దేశంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.