తిరుమల: అలిపిరి దగ్గర పుష్ప2 పాటకు యువతి డ్యాన్స్.. వీడియో వైరల్

1 month ago 4
Tirumala Young Woman Pushpa 2 Movie Song Reel: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతీ రోజు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. అయితే కొందరు చేసే పనులతో మిగిలిన భక్తులు ఇబ్బందిపడుతున్నారు. తాజాగా తిరుమలకు వెళ్లే దారిలో అలిపిరి సప్తగిరి టోల్ గేట్ దగ్గర పుష్ప-2 మూవీలోని ‘కిస్సిక్’ సాంగ్‌కు డాన్స్ చేసింది. వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా వైరల్ అయ్యింది.
Read Entire Article