తిరుమల కొండపై తలనీలాలు ఇచ్చిన పవన్ కల్యాణ్ సతీమణి.. అన్నలెజినోవా ఫోటోలపై కామెంట్స్
1 year ago
16
Pawan Kalyans Wife : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నాలెజినోవా కూడా హిందూ ధర్మంపై తమకున్న నమ్మకాన్ని చాటుకున్నారు.అయితే దీనిపై కూడా సోషల్ మీడియాలో రాద్దాంతం చేస్తున్నారు.